మహిళ స్నానం చేస్తుండగా చరవాణిలో చిత్రీకరణ..

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలోని బెహ్రాంబాగ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫోన్‌లో వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సద్దాం(35) అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పక్కింటి బాత్రూంలో సెల్ ఫోన్ అమర్చాడు. మహిళ స్నాన్నం చేసేందుకు బాత్ రూమ్ వెళ్లినప్పుడు సెల్ నుంచి లైట్ రావడంతో గమనించి తన భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆ ఫోన్‌ను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్‌ను పోలీసులు […] The post మహిళ స్నానం చేస్తుండగా చరవాణిలో చిత్రీకరణ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలోని బెహ్రాంబాగ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫోన్‌లో వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సద్దాం(35) అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పక్కింటి బాత్రూంలో సెల్ ఫోన్ అమర్చాడు. మహిళ స్నాన్నం చేసేందుకు బాత్ రూమ్ వెళ్లినప్పుడు సెల్ నుంచి లైట్ రావడంతో గమనించి తన భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆ ఫోన్‌ను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్‌ను పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

Smart Phone Setting in Bathroom in Maharashtra

The post మహిళ స్నానం చేస్తుండగా చరవాణిలో చిత్రీకరణ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: