టాలీవుడ్ హీరోకి జిహెచ్‌ఎంసి షాక్!

మేడ్చల్: టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు జిహెచ్‌ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రం సందీప్ నటించడమేకాకుండా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా ప్రవర్తించడంతో ఉప్పల్‌కు చెందిన కొందరు జిహెచ్‌ఎంసికి ఫిర్యాదు చేశారు. దీంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఉప్పల్ మెట్రో స్తంభాల వద్ద ఉన్న పోస్టర్లను తొలిగించారు. దీంతో అధికారులపై చిత్రం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా […] The post టాలీవుడ్ హీరోకి జిహెచ్‌ఎంసి షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మేడ్చల్: టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు జిహెచ్‌ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రం సందీప్ నటించడమేకాకుండా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా ప్రవర్తించడంతో ఉప్పల్‌కు చెందిన కొందరు జిహెచ్‌ఎంసికి ఫిర్యాదు చేశారు. దీంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఉప్పల్ మెట్రో స్తంభాల వద్ద ఉన్న పోస్టర్లను తొలిగించారు. దీంతో అధికారులపై చిత్రం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా తాము అధికారుల నుంచి అనుమతి తీసుకొని… తమ సినిమాను ప్రమోషన్ చేసుకుంటున్నామని తెలిపారు.

 

GHMC Notice to Tollywood Hero Sandeep Kishan in Uppal

The post టాలీవుడ్ హీరోకి జిహెచ్‌ఎంసి షాక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: