నోట్లో గుడ్డలు కుక్కి.. వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం

ముంబయి: 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బీహార్‌లోని మధుబని జిల్లా జమాలియా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… బాధితురాలికి నిందితుడైన బాలుడు బంధువేనని, ఆమె ఇంటి పక్కనే నివసిస్తుంటాడు. బుధవారం అర్ధరాత్రి అరుపులు వినిపించకుండా వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు బయటకు వినిపించడంతో మేల్కొన్న కుటుంబ సభ్యులు బాలుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. వారి దాడిలో […] The post నోట్లో గుడ్డలు కుక్కి.. వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బీహార్‌లోని మధుబని జిల్లా జమాలియా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… బాధితురాలికి నిందితుడైన బాలుడు బంధువేనని, ఆమె ఇంటి పక్కనే నివసిస్తుంటాడు. బుధవారం అర్ధరాత్రి అరుపులు వినిపించకుండా వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు బయటకు వినిపించడంతో మేల్కొన్న కుటుంబ సభ్యులు బాలుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

వారి దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసలు ఎస్పీ తెలిపారు. నిందితుడు బాలుడు కాదని, అతడు యువకుడేనని వృద్ధురాలి కోడలు తన ఫిర్యాదులో తెలిపారు. అయితే, అతడి సర్టిఫికెట్లు మాత్రం మైనర్ అని ఉందని, అది పూర్తిగా తప్పని పోలీసులకు వెల్లడించారు. వృద్ధురాలిని చికిత్సకు ఆస్పతికి తరలించి, బాలుడిని జుడీషియల్ కస్టడీకి పంపినట్టు ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు.

Teenager Rape 80 Year Old Woman

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నోట్లో గుడ్డలు కుక్కి.. వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: