వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్…

బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో ఇంగ్లాడ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని 32.1 ఓవర్లలో 2 వికెట్లుకోల్పోయి చేధించింది. ఇంగ్లాడ్ బ్యాట్స్ మన్లు జాసన్ రాయ్(85), మోర్గన్(45), బెయిర్ స్టో(34), రూట్(49)లతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీయగా, కమ్మిన్స్ మరో వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లాడ్ ప్రపంచకప్ ఫైనల్లో నాలుగోసారి అడుగుపెట్టింది. జూలై 14న విఖ్యాత లార్డ్స్ మైదానంలో […] The post వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో ఇంగ్లాడ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని 32.1 ఓవర్లలో 2 వికెట్లుకోల్పోయి చేధించింది. ఇంగ్లాడ్ బ్యాట్స్ మన్లు జాసన్ రాయ్(85), మోర్గన్(45), బెయిర్ స్టో(34), రూట్(49)లతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీయగా, కమ్మిన్స్ మరో వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లాడ్ ప్రపంచకప్ ఫైనల్లో నాలుగోసారి అడుగుపెట్టింది. జూలై 14న విఖ్యాత లార్డ్స్ మైదానంలో అంతిమ సమరంలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

England thrash Australia to reach Cricket World Cup final

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: