బడ్జెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన కెటిఆర్…

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు కేటాయింపుల్లో ‘నో’ పదాల సంక్షిప్తంగా ఉందని పేర్కొన్నారు. నో న్యూ రైల్ సర్వీస్, నో న్యూ రైల్ లైన్, నో సర్వే ఫర్ న్యూ లైన్, […] The post బడ్జెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన కెటిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు కేటాయింపుల్లో ‘నో’ పదాల సంక్షిప్తంగా ఉందని పేర్కొన్నారు. నో న్యూ రైల్ సర్వీస్, నో న్యూ రైల్ లైన్, నో సర్వే ఫర్ న్యూ లైన్, నో బుల్లెట్ ట్రైన్, నో హై స్పీడ్ రైల్, నో బడ్జెటరీ ఎన్‌హాన్స్‌మెంట్ ఫర్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్ అంటూ ట్వీట్ చేశారు.

KTR Continues Tirade Against Budget 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బడ్జెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన కెటిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: