ఆసీస్ 112/3

    బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్మిత్, కారే దూకుడుగా ఆడుతున్నారు. మూడో వికెట్‌పై ఈ జంట 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. వార్నర్ తొమ్మిది పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బైస్టోకు క్యాచ్ ఇచ్చి […] The post ఆసీస్ 112/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్మిత్, కారే దూకుడుగా ఆడుతున్నారు. మూడో వికెట్‌పై ఈ జంట 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. వార్నర్ తొమ్మిది పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బైస్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హ్యాండ్స్‌కోంబ్ నాలుగు పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో మైదానం వీడాడు. పీకల్లోతు కష్టాలో ఉన్న ఆసీస్ స్మిత్-కారే ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా అర్చర్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో కారే కు బంతి బలంగా తాకడంతో గదమపై దెబ్బ తగిలింది. 

 

World Cup: Australia Loss 3 Wickets in Semi Final

The post ఆసీస్ 112/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: