రూ.1.92 కోట్ల విలువైన గంజాయి సీజ్

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని దుద్దెడ కూడలి వద్ద గురువారం డిఆర్ఐ అధికారులు 962 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ రూ.1.92 కోట్లు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. భద్రాచలం నుంచి జహీరాబాద్ కు వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు. Marijuana Seized In Siddipet […] The post రూ.1.92 కోట్ల విలువైన గంజాయి సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని దుద్దెడ కూడలి వద్ద గురువారం డిఆర్ఐ అధికారులు 962 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ రూ.1.92 కోట్లు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. భద్రాచలం నుంచి జహీరాబాద్ కు వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు.

Marijuana Seized In Siddipet

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూ.1.92 కోట్ల విలువైన గంజాయి సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: