దేశంలోని నీటి ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆదర్శం: ఎర్రబెల్లి

  మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, రూపశిల్పి, ఇంజనీర్ మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఎంఎల్‌ఎలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్‌పి చైర్మన్ పుట్టమధు తదితరులతో కలిసి కన్నెపల్లి పంపుహౌజ్‌ను, మేడిగడ్డ్ బ్యారేజ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. దేశంలోని నీటి ప్రాజెక్టుకులకు కాళేశ్వరం ఒక నమూనాగా నిలిచిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో కోటి ఎకరాలకు […] The post దేశంలోని నీటి ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆదర్శం: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, రూపశిల్పి, ఇంజనీర్ మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఎంఎల్‌ఎలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్‌పి చైర్మన్ పుట్టమధు తదితరులతో కలిసి కన్నెపల్లి పంపుహౌజ్‌ను, మేడిగడ్డ్ బ్యారేజ్‌ను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. దేశంలోని నీటి ప్రాజెక్టుకులకు కాళేశ్వరం ఒక నమూనాగా నిలిచిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో కోటి ఎకరాలకు నీరు అందించే గొప్ప కార్యక్రమం విజయవంతంగా మొదలైందన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న మహా సంకల్పంతో కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అపర భగీరథుడుగా నిలిచారని ప్రశంసించారు. అలాగే కాళేశ్వరంతో ప్రతి ఎకరానికి సాహనీరు అందుతుందన్నారు.

Minister Errabelli to observes Medigadda barrage

 

The post దేశంలోని నీటి ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆదర్శం: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: