చైతన్యపురిలో దారుణం: ప్రియురాలి గొంతు కోసి ఆపై..

    హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడు.. ప్రియురాలి గొంతుకోసి తాను ఆత్మహత్య కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో వీరిద్దరినీ వెంటనే చికిత్సనిమిత్తం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు నెల్లూరుకు చెందిన వెంకటేష్(22)గా, అమ్మాయి నగరంలోకి బడంగ్ […] The post చైతన్యపురిలో దారుణం: ప్రియురాలి గొంతు కోసి ఆపై.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడు.. ప్రియురాలి గొంతుకోసి తాను ఆత్మహత్య కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో వీరిద్దరినీ వెంటనే చికిత్సనిమిత్తం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు నెల్లూరుకు చెందిన వెంకటేష్(22)గా, అమ్మాయి నగరంలోకి బడంగ్ పేటకు చెందిన మనస్విని(22)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Murder attempt on a women in Chaitanyapuri

The post చైతన్యపురిలో దారుణం: ప్రియురాలి గొంతు కోసి ఆపై.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: