ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మంగళవారం కన్నులవిందుగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీశ్ రావు, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ దంపతులు  ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఎల్లమ్మ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. Balkampet Yellamma Kalyanam […] The post ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మంగళవారం కన్నులవిందుగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీశ్ రావు, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ దంపతులు  ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఎల్లమ్మ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

Balkampet Yellamma Kalyanam Held In Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: