150 కిలోల బంగారం పట్టివేత…

  హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్దమొత్తంలో బంగారం పట్టుపడింది. మలేషియా, సింగపూర్‌ తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా బంగారం తరలించి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ చేశారు. ఈ తనీఖీల్లో కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులోని కార్గోలో 150 కిలోలకు పైగా ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐ అనుమతి లేని ఓ ఏజెన్సీ గత కొంతకాలంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు […] The post 150 కిలోల బంగారం పట్టివేత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్దమొత్తంలో బంగారం పట్టుపడింది. మలేషియా, సింగపూర్‌ తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా బంగారం తరలించి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ చేశారు. ఈ తనీఖీల్లో కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులోని కార్గోలో 150 కిలోలకు పైగా ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐ అనుమతి లేని ఓ ఏజెన్సీ గత కొంతకాలంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

 

150 kg gold Seized at Shamshabad airport

The post 150 కిలోల బంగారం పట్టివేత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: