అమ్మఒడి పథకంపై జగన్ కీలక నిర్ణయం

అమరావతి : ఎపి సిఎం జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష చేశారు. ఈ క్రమంలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ  పథకాన్ని వర్తింపు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే వారికి ఈ పథకం వర్తింప చేయాలని ఆయన సూచించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ప్రతియేటా రూ.15 వేలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యశాఖకు సంబంధించిన పలు […] The post అమ్మఒడి పథకంపై జగన్ కీలక నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : ఎపి సిఎం జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష చేశారు. ఈ క్రమంలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ  పథకాన్ని వర్తింపు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే వారికి ఈ పథకం వర్తింప చేయాలని ఆయన సూచించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ప్రతియేటా రూ.15 వేలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యశాఖకు సంబంధించిన పలు అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

Ammaodi Compliance for Inter Students

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమ్మఒడి పథకంపై జగన్ కీలక నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: