కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించలేదు: రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులకు రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బాగుకోసమే సలహాలు ఇచ్చానని స్పష్టం చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం తనకు నోటీసులు ఇచ్చిందని, అప్పుడు కూడా అధిష్టానానికి వివరణ ఇవ్వలేదని, అంటే కాంగ్రెస్ అధిష్టానం తన అభిప్రాయాలతో ఏకీభవించిందన్నారు. అప్పుడు తప్పు అనిపించని మీకు… ఇప్పుడు ఎలా తప్పు అనిపించిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.   […] The post కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించలేదు: రాజగోపాల్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులకు రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బాగుకోసమే సలహాలు ఇచ్చానని స్పష్టం చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం తనకు నోటీసులు ఇచ్చిందని, అప్పుడు కూడా అధిష్టానానికి వివరణ ఇవ్వలేదని, అంటే కాంగ్రెస్ అధిష్టానం తన అభిప్రాయాలతో ఏకీభవించిందన్నారు. అప్పుడు తప్పు అనిపించని మీకు… ఇప్పుడు ఎలా తప్పు అనిపించిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

 

Komati Reddy Rajgopal Reddy Explain on Congress Notice

The post కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరించలేదు: రాజగోపాల్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: