ఓకేసారి మూడు ఎల్‌జి ఫోన్లు లాంచ్

  ముంబై: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం ఎల్‌జి మూడు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోలోకి విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లలో 4,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. డబ్లు10, డబ్లు30, డబ్లు30 ప్రో పేరిట ఒకే రోజు ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో డబ్లు30, డబ్లు30 ప్రొ మొబైళ్లు వాటర్ డ్రాప్ నోచ్‌తో వస్తుండడా, డబ్లు10 మొబైల్ సాధారణ నోచ్‌తో వస్తోంది. డబ్లు10 3జిబి/32జిబి వేరియంట్ ధరను రూ.8,999గా సంస్థ నిర్ణయించింది. ఇక డబ్లు30 […] The post ఓకేసారి మూడు ఎల్‌జి ఫోన్లు లాంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం ఎల్‌జి మూడు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోలోకి విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లలో 4,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. డబ్లు10, డబ్లు30, డబ్లు30 ప్రో పేరిట ఒకే రోజు ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో డబ్లు30, డబ్లు30 ప్రొ మొబైళ్లు వాటర్ డ్రాప్ నోచ్‌తో వస్తుండడా, డబ్లు10 మొబైల్ సాధారణ నోచ్‌తో వస్తోంది. డబ్లు10 3జిబి/32జిబి వేరియంట్ ధరను రూ.8,999గా సంస్థ నిర్ణయించింది. ఇక డబ్లు30 3జిబి/32జిబి వేరియంట్ ధరను రూ.9,999గా ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు జులై 3న అమెజాన్.ఇన్‌లో సేల్‌కు రానున్నాయి.

LG W10 and W30 will go on sale in India starting July 3

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఓకేసారి మూడు ఎల్‌జి ఫోన్లు లాంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.