పోలవరం పనులకు ఆటంకం వద్దు: ఉపరాష్ట్రతి

  హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై అమల్లో ఉన్న స్టాప్‌ అండ్‌ ఆర్డర్‌ను మరో రెండేళ్లు నిలుపుదల చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కేంద్రమంత్రి జావడేకర్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖలాంటిందని, ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకమూ కలగకూడదని జావడేకర్‌కు ఆయన సూచించారు. అలాగే ఎపికి ప్రత్యేక సహకారం కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కడప స్టీల్‌ప్లాంట్‌ ప్రొగ్రెస్‌పైనా […] The post పోలవరం పనులకు ఆటంకం వద్దు: ఉపరాష్ట్రతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై అమల్లో ఉన్న స్టాప్‌ అండ్‌ ఆర్డర్‌ను మరో రెండేళ్లు నిలుపుదల చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కేంద్రమంత్రి జావడేకర్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖలాంటిందని, ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకమూ కలగకూడదని జావడేకర్‌కు ఆయన సూచించారు. అలాగే ఎపికి ప్రత్యేక సహకారం కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కడప స్టీల్‌ప్లాంట్‌ ప్రొగ్రెస్‌పైనా ఆయన ఆరా తీశారు. కాగా, వెంకయ్య నాయుడి సూచనలపై మంత్రి జవడేకర్ సానుకూలంగా స్పందించారు. ఉపరాష్ట్రపతి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

Prakash Javadekar meets Vice President Venkaiah Naidu

The post పోలవరం పనులకు ఆటంకం వద్దు: ఉపరాష్ట్రతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: