నడిరోడ్డుపై యువకుడిపై రాడ్‌తో దాడి చేసిన యువతి

చంఢీగఢ్ : ఓ యువతి నడిరోడ్డుపై వీరంగం చేసింది. వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీనిపై ప్రశ్నించిన సదరు కారు యజమానిపై ఇనుపరాడ్డుతో దాడి చేసింది. ట్రిబ్యూన్ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెహాలీకి చెందిన శీతల్ శర్మ తన కారును వెనక్కు తీస్తుండగా వెనుక వైపు ఉన్న చంఢీగఢ్ కు చెందిన నితీష్ అనే యువకుడి కారుకు తగిలింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో శీతల్ శర్మ […] The post నడిరోడ్డుపై యువకుడిపై రాడ్‌తో దాడి చేసిన యువతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చంఢీగఢ్ : ఓ యువతి నడిరోడ్డుపై వీరంగం చేసింది. వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీనిపై ప్రశ్నించిన సదరు కారు యజమానిపై ఇనుపరాడ్డుతో దాడి చేసింది. ట్రిబ్యూన్ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెహాలీకి చెందిన శీతల్ శర్మ తన కారును వెనక్కు తీస్తుండగా వెనుక వైపు ఉన్న చంఢీగఢ్ కు చెందిన నితీష్ అనే యువకుడి కారుకు తగిలింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో శీతల్ శర్మ తన కారులో ఉన్న ఐరన్ రాడ్‌తో నితీష్‌పై దాడి చేసి గాయపర్చింది. దీంతో నితీష్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. శీతల్ శర్మను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Attack on Man In Chandigarh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నడిరోడ్డుపై యువకుడిపై రాడ్‌తో దాడి చేసిన యువతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: