అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే…

గుంటూరు : ఎపిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేతపై ఆయన స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్థాయి వ్యక్తులు కట్టడాలను నిర్మించినా, ఆ కట్టడాలను కూల్చివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన గుంటూరులో పర్యటించారు. దశావతార వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. […] The post అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గుంటూరు : ఎపిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేతపై ఆయన స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్థాయి వ్యక్తులు కట్టడాలను నిర్మించినా, ఆ కట్టడాలను కూల్చివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన గుంటూరులో పర్యటించారు. దశావతార వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ పటిష్టతపై ముఖ్య నాయకులతో పవన్ చర్చించారు. ఙటీవల జరిగిన ఎపి ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలపై ఆయన సమీక్ష చేశారు. ప్రజలకు అండగా ఉండేందుకే తాను జనసేనను స్థాపించినట్టు ఆయన వెల్లడించారు.

Demolish Illegal Structures : Jana Sena Chief Pawan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: