ఆదిలాబాద్ బిజెపి ఎంపిపై కేసు నమోదు

  ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బిజెపి ఎంపి బాపురావుపై కేసు నమోదు అయింది. జూన్ 14న గాదిగూడలో ముస్లింలను హెచ్చరిస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్ మైనార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని  కాంగ్రెస్ ఆదిలాబాద్ మైనార్టీ సంఘం అధ్యక్షుడు సాజిద్ ఖాన్  హెచ్చరించినట్టు సమాచారం. గిరిజన మహిళలపై ముస్లిం యువకులు లైంగిక […] The post ఆదిలాబాద్ బిజెపి ఎంపిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బిజెపి ఎంపి బాపురావుపై కేసు నమోదు అయింది. జూన్ 14న గాదిగూడలో ముస్లింలను హెచ్చరిస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్ మైనార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని  కాంగ్రెస్ ఆదిలాబాద్ మైనార్టీ సంఘం అధ్యక్షుడు సాజిద్ ఖాన్  హెచ్చరించినట్టు సమాచారం. గిరిజన మహిళలపై ముస్లిం యువకులు లైంగిక వేధింపులకు పాల్పడితే తలనరికి చంపుతామని ఎంపి సోయం బాపు రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Case Registered on Adilabad BJP MP in Telangana 

 

 

The post ఆదిలాబాద్ బిజెపి ఎంపిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: