యువకుడిపై మూకదాడి…మానవత్వానికే మచ్చ: రాహుల్

  రాంచీ: బిజెపి పాలనలో రోజు రోజుకు మూక దాడులు పెరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మూక దాడులుపై బిజెపిలోని నాయకులు ఎందుకు మాట్లాడుతాలేరని నిలదీశారు. ఝార్ఖండ్‌లో ఓ యువకుడిపై మానవత్వం లేకుండా దాడి చేశారని మండిపడ్డారు. ఇండియా ఎగెనెస్ట్ లించ్ టెర్రర్ అనే హాష్‌టాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు. బైక్‌ను దొంగతనం చేశాడని ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […] The post యువకుడిపై మూకదాడి… మానవత్వానికే మచ్చ: రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంచీ: బిజెపి పాలనలో రోజు రోజుకు మూక దాడులు పెరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మూక దాడులుపై బిజెపిలోని నాయకులు ఎందుకు మాట్లాడుతాలేరని నిలదీశారు. ఝార్ఖండ్‌లో ఓ యువకుడిపై మానవత్వం లేకుండా దాడి చేశారని మండిపడ్డారు. ఇండియా ఎగెనెస్ట్ లించ్ టెర్రర్ అనే హాష్‌టాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు. బైక్‌ను దొంగతనం చేశాడని ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని ఆ యువకుడిని బలవంతపెట్టినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. యువకుడు సృహ తప్పిపడిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సదరు యువకుడిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని  పోలీసులు విచారిస్తున్నారు.

 

Villagers Attack on Young Man in Jharkhand

The post యువకుడిపై మూకదాడి… మానవత్వానికే మచ్చ: రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: