పస్తులున్న ఎన్‌టిఆర్

హైదరాబాద్ : మహానటుడు, దివంగత ఎన్‌టిఆర్ తినేందుకు తిండి లేక పస్తులు ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి తెలిపారు. విజయవాడ కాలేజీలో తనకు ఎన్‌టిఆర్ సీనియర్ అని, కాలేజీ రోజుల్లో ఎన్‌టిఆర్ నాటకాలు వేసేవారని శ్రీహరి తెలిపారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఎన్‌టిఆర్ చెన్నయ్ వెళ్లారని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్‌టిఆర్ ప్రయత్నాలు చేస్తూ చాలా ఇబ్బందులు పడేవాడని శ్రీహరి తెలిపారు. ఇంటి దగ్గర నుంచి […] The post పస్తులున్న ఎన్‌టిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : మహానటుడు, దివంగత ఎన్‌టిఆర్ తినేందుకు తిండి లేక పస్తులు ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి తెలిపారు. విజయవాడ కాలేజీలో తనకు ఎన్‌టిఆర్ సీనియర్ అని, కాలేజీ రోజుల్లో ఎన్‌టిఆర్ నాటకాలు వేసేవారని శ్రీహరి తెలిపారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఎన్‌టిఆర్ చెన్నయ్ వెళ్లారని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్‌టిఆర్ ప్రయత్నాలు చేస్తూ చాలా ఇబ్బందులు పడేవాడని శ్రీహరి తెలిపారు. ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం ఇష్టం లేక ఎన్‌టిఆర్ పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని శ్రీహరి వెల్లడించారు. పాతళ బైరవి తరువాత ఎన్‌టిఆర్‌కు స్టార్‌డమ్ వచ్చిందని, ఈ సినిమాతోనే నటుడు ఎస్‌వి రంగారావు కూడా మంచి పేరు సంపాదించుకున్నారని శ్రీహరి తెలిపారు.

Senior Journalist Gudipudi Srihari Comments on NTR

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పస్తులున్న ఎన్‌టిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.