ఆమెను భయపెట్టిన తొడేలు…

ఫ్లోరిడా : అనునిత్యం రాత్రి సమయంలో తన ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టు ఓ యువతి అనుమానించింది. ఈ క్రమంలో తన ఇంట్లో సిసి కెమెరాలను అమర్చింది. ఆ తరువాతి రోజు ఆమె సిసి కెమెరాలను పరిశీలించింది. సిసి కెమెరాలను పరిశీలించిన ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. సిసి కెమెరాల్లో తోడేలు రావడాన్ని గమనించింది. ప్రతి రోజు ఆ తోడేలు వచ్చి కెమెరాపై మూత్రం పోసి వెళ్లిపోవడం చూసి ఆ యువతి ఆశ్చర్యపోయిది. ఈ వీడియో […] The post ఆమెను భయపెట్టిన తొడేలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫ్లోరిడా : అనునిత్యం రాత్రి సమయంలో తన ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టు ఓ యువతి అనుమానించింది. ఈ క్రమంలో తన ఇంట్లో సిసి కెమెరాలను అమర్చింది. ఆ తరువాతి రోజు ఆమె సిసి కెమెరాలను పరిశీలించింది. సిసి కెమెరాలను పరిశీలించిన ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. సిసి కెమెరాల్లో తోడేలు రావడాన్ని గమనించింది. ప్రతి రోజు ఆ తోడేలు వచ్చి కెమెరాపై మూత్రం పోసి వెళ్లిపోవడం చూసి ఆ యువతి ఆశ్చర్యపోయిది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నన్నే పట్టుకునేందుకు యత్నించారా అని అనుకున్న తోడేలు ఆ యువతికి బుద్ధి చెప్పిందని పలువరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కెమెరాను చూసిన సమయంలోనే తోడేలుకు మూత్రం వచ్చి ఉంటుందని పలువురు కామెంట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Wolf Found In CC Cameras At America

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆమెను భయపెట్టిన తొడేలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: