బిజెపి నేత ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

  హైదరాబాద్: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన హైదరాబాద్ బర్కత్‌పూర ప్రాంతంలో జరిగింది.  నల్లకుంటలోని రత్నానగర్‌లో బుధవారం తెల్లవారుజామున బిజెపి నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడంతో ఇంటి పైకప్పు లేచిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఇంకా […] The post బిజెపి నేత ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన హైదరాబాద్ బర్కత్‌పూర ప్రాంతంలో జరిగింది.  నల్లకుంటలోని రత్నానగర్‌లో బుధవారం తెల్లవారుజామున బిజెపి నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడంతో ఇంటి పైకప్పు లేచిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. 

 

Gas Cylinder Blast in BJP Leader House in Nallakunta

 

 

The post బిజెపి నేత ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: