కేంద్ర దళాల్లో 84,000 ఖాళీలు

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో 84,000 ఖాళీల్ని భర్తీ చేయాల్సి ఉంది. సాయుధ దళాల్లో ఉండాల్సిన మొత్తం సిబ్బంది సంఖ్య 9,99,795 అని, ఖాళీల్ని త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల కింద (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిఎపిఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బి), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ […] The post కేంద్ర దళాల్లో 84,000 ఖాళీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో 84,000 ఖాళీల్ని భర్తీ చేయాల్సి ఉంది. సాయుధ దళాల్లో ఉండాల్సిన మొత్తం సిబ్బంది సంఖ్య 9,99,795 అని, ఖాళీల్ని త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల కింద (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిఎపిఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బి), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) తదితర విభాగాలు ఉన్నాయి. ‘పదవీ విరమణ, స్వచ్ఛంద పదవీ విరమణ, మరణం కారణంగా సాయుధ దళాల్లో ఖాళీలు ఏర్పడుతున్నాయని హోంమంత్రిత్వశాఖ సమాధానం ఇచ్చింది’ అని కేంద్ర తెలిపింది.

84000 vacancies in central armed police forcesRelated Images:

[See image gallery at manatelangana.news]

The post కేంద్ర దళాల్లో 84,000 ఖాళీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: