అమెరికాలో హైదరాబాద్ వ్యక్తి మృతి

  వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన(హిట్ అండ్ రన్) ప్రమాదంలో ఫ్రెమోంట్‌లో నివసించే 26 ఏళ్ల భారత డ్రైవర్ సయ్యద్ వాసిం అలీ మృతి చెందినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. టోయోటో వాహనంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన బెంజ్ కారు బలంగా ఢీకొట్టడంతో ఆయనతోపాటు ప్రయాణికుడు కూడా మృత్యువాత పడ్డారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని బెవ్యూజిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెంజ్ కారును డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయినట్లు […] The post అమెరికాలో హైదరాబాద్ వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన(హిట్ అండ్ రన్) ప్రమాదంలో ఫ్రెమోంట్‌లో నివసించే 26 ఏళ్ల భారత డ్రైవర్ సయ్యద్ వాసిం అలీ మృతి చెందినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. టోయోటో వాహనంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన బెంజ్ కారు బలంగా ఢీకొట్టడంతో ఆయనతోపాటు ప్రయాణికుడు కూడా మృత్యువాత పడ్డారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని బెవ్యూజిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెంజ్ కారును డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిపారు. అలీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన అధికారులు, ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Hyderabad man dies in America road accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికాలో హైదరాబాద్ వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: