‘కల్కి’ ట్రైలర్ విడుదల…

  హైదరాబాద్‌: సీనియ‌ర్ హీరో, యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా ‘అ!’ ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి’. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. కాగా, ఈ చిత్రం ప్ర‌మోష‌న్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన లిరిక‌ల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తిరంగా రూపొందించారు. ఇందులో రాజశేఖర్ చేప్పే డైలాగులు […] The post ‘కల్కి’ ట్రైలర్ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: సీనియ‌ర్ హీరో, యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా ‘అ!’ ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి’. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. కాగా, ఈ చిత్రం ప్ర‌మోష‌న్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన లిరిక‌ల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తిరంగా రూపొందించారు.

ఇందులో రాజశేఖర్ చేప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంమీద ఈ ట్రైలర్ చిత్రంపై మంచి హైప్ క్రీయేట్ చేసింది. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన నందిత శ్వేత, అదా శ‌ర్మ కథానయికలుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూన్ 28(శుక్రవారం)న ఈ సినిమా విడుద‌ల కానుంది.

Kalki movie trailer released

The post ‘కల్కి’ ట్రైలర్ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: