హృతిక్…. నాతో వచ్చిన బాధేంటి: రుహైల్

    ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడని తనతో వచ్చిన బాధేంటని హృతిక్ కుటుంబాన్ని రుహైల్ అమిన్  ప్రశ్నిస్తున్నాడు. హృతిక్ చెల్లెలు సునైనా, రుహైల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రుహైల్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో హృతిక్ కుటుంబ సభ్యులు వీర ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. సునైనాను తీవ్రంగా కొట్టి గృహ నిర్బంధంలో ఉంచారని వాపోయారు. తాను మస్లిం మతానికి చెందినంతా మాత్రాన తనపై ఉగ్రవాదిలా చూడొద్దని, ఉగ్రవాదం […] The post హృతిక్…. నాతో వచ్చిన బాధేంటి: రుహైల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడని తనతో వచ్చిన బాధేంటని హృతిక్ కుటుంబాన్ని రుహైల్ అమిన్  ప్రశ్నిస్తున్నాడు. హృతిక్ చెల్లెలు సునైనా, రుహైల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రుహైల్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో హృతిక్ కుటుంబ సభ్యులు వీర ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. సునైనాను తీవ్రంగా కొట్టి గృహ నిర్బంధంలో ఉంచారని వాపోయారు. తాను మస్లిం మతానికి చెందినంతా మాత్రాన తనపై ఉగ్రవాదిలా చూడొద్దని, ఉగ్రవాదం అనేది మతాలు, ప్రాంతాలపై ఆధారపడి ఉండదని హెచ్చరించారు. హృతిక్ రోషన్ అనే వ్యక్తి ముస్లిం మతానికి చెందిన సుజాన్నే ఖాన్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడని ప్రశ్నించాడు. సునైనాను తనతో పెళ్లి చేయడానికి ఎందుకు అంగీకరించడంలేదని రుహైల్ వాపోయారు. ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారభించాలని ఆశ పడ్డామని, ఎందుకు అడ్డుపడుతున్నారని అడిగారు. సునైనా, రుహైల్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది.

 

Ruhail Amin Comments on Hrithik Roshan Family

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హృతిక్…. నాతో వచ్చిన బాధేంటి: రుహైల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: