సినీ హీరో రామ్‌కు జరిమానా

    మనతెలంగాణ/హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు రామ్ కు చార్మినార్ పోలీసులు జరినామా విధించారు. చార్మినార్ ముందు బహిరంగంగా సిగరేట్ తాగినందుకు పోలీసులు ఈ జరినామా విధించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ హిరోగా నటిస్తున్నారు. షూటింగ్ విరామ సమయం లో రామ్ చార్మినార్ ముందు బహిరంగంగా సిగరెట్ తాగినందుకు ఎస్‌ఐ పండరీ రూ.200 జరినామా విధించా […] The post సినీ హీరో రామ్‌కు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

మనతెలంగాణ/హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు రామ్ కు చార్మినార్ పోలీసులు జరినామా విధించారు. చార్మినార్ ముందు బహిరంగంగా సిగరేట్ తాగినందుకు పోలీసులు ఈ జరినామా విధించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ హిరోగా నటిస్తున్నారు. షూటింగ్ విరామ సమయం లో రామ్ చార్మినార్ ముందు బహిరంగంగా సిగరెట్ తాగినందుకు ఎస్‌ఐ పండరీ రూ.200 జరినామా విధించా రు. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ గా ఉన్న ప్రాంతాల్లో సిగరెట్ తాగడం నేరమని ఎస్‌ఐ పండరి వివరించడంతో రామ్ జరినామా కట్టి ఆదర్శంగా నిలిచారు.

Hero Ram fined Rs 200 for smoking near Charminar

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సినీ హీరో రామ్‌కు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: