ఇమ్రాన్ ను బంతాట ఆడుకుంటున్న నెటిజన్లు

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తన ట్విట్టర్ లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఆయన తప్పుగా రాయడంతో  నెటిజన్లు ఇమ్రాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “జీవితమంతా సంతోషభరితమని నేను నిద్రపోయి కల కన్నాను… నేను నిద్రలేచి చూశాను… జీవితమంతా సేవ అని తెలిసింది… చివరకు సేవ చేయడమే సంతోషభరితమని గుర్తించాను…” అనే కవితను ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ […] The post ఇమ్రాన్ ను బంతాట ఆడుకుంటున్న నెటిజన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తన ట్విట్టర్ లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఆయన తప్పుగా రాయడంతో  నెటిజన్లు ఇమ్రాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “జీవితమంతా సంతోషభరితమని నేను నిద్రపోయి కల కన్నాను… నేను నిద్రలేచి చూశాను… జీవితమంతా సేవ అని తెలిసింది… చివరకు సేవ చేయడమే సంతోషభరితమని గుర్తించాను…” అనే కవితను ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ కవితను ఖలీల్ జిబ్రాన్ అనే కవి రాసినట్లు ఇమ్రాన్ ఖాన్ తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఇమ్రాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కవిత బాగున్నప్పటికీ, వివరాలు తెలుసుకోకుండా పోస్టు చేయడంతో ఇమ్రాన్ ను నెటిజన్లు తెగ ట్రోల్  చేస్తున్నారు.

Rabindranath Tagore’s Guote as Kahlil Gibran : Imran Khan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇమ్రాన్ ను బంతాట ఆడుకుంటున్న నెటిజన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.