రెండు వ్యాన్లు ఢీ: 5గురు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నెల్సనార్ దగ్గర గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వ్యాన్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.    Five Dead in Collided between Two Vans […] The post రెండు వ్యాన్లు ఢీ: 5గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నెల్సనార్ దగ్గర గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వ్యాన్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

 

Five Dead in Collided between Two Vans in Chhattishgarh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెండు వ్యాన్లు ఢీ: 5గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: