మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మోటరోలా త‌న కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘వ‌న్ విజన్‌’ను భారత మార్కెట్ లో గురువారం విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 19,999ల ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో  సినిమా విజన్‌ డిస్‌ప్లే, నైట్‌ విజన్‌ ఫీచర్లతో 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌  కెమెరా ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ లో అమర్చారు. మోటరోలా వ‌న్ విజ‌న్ అద్భుత ఫీచ‌ర్లు 6.3 ఇంచ్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్జినోస్ […] The post మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్‌ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మోటరోలా త‌న కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘వ‌న్ విజన్‌’ను భారత మార్కెట్ లో గురువారం విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 19,999ల ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో  సినిమా విజన్‌ డిస్‌ప్లే, నైట్‌ విజన్‌ ఫీచర్లతో 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌  కెమెరా ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ లో అమర్చారు.

మోటరోలా వ‌న్ విజ‌న్ అద్భుత ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్‌ ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 9.0 పై 1080 x 2520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 48+5 ఎంపీ  డబుల్‌ రియర్‌  కెమెరా, 25 ఎంపీ సెల్ఫీ కెమెరా,3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ పోన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Motorola One Vision to launch today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్‌ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: