‘ఓ బేబీ’ట్రైలర్ విడుదల

హైదరాబాద్ : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ .. నాగశౌర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా  ట్రైలర్ ను గురువారం ఉదయం విడుదల చేశారు.   సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ .. .ఎమోషన్ సీన్స్ తో పూర్తయింది. ముఖ్యమైన పాత్రల్లో బలమైన తారాగణమే ఉండడంతో ఈ  సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. జులై 5న ఈ సినిమాను […] The post ‘ఓ బేబీ’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ .. నాగశౌర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా  ట్రైలర్ ను గురువారం ఉదయం విడుదల చేశారు.   సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ .. .ఎమోషన్ సీన్స్ తో పూర్తయింది. ముఖ్యమైన పాత్రల్లో బలమైన తారాగణమే ఉండడంతో ఈ  సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. జులై 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ‘ఓ బేబీ’ రీమేక్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంతకు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందించనుందని ఆమె అభిమానులు చెబుతున్నారు.

Tollywood Film ‘Oh Baby’ Trailer Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఓ బేబీ’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: