కడుపులో 80 లోహాలు

జయపుర : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి విపరీతమైన కడపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. మొదట సాధారణ సమస్యగా భావించిన వైద్యులు అల్సర్ వల్లనో, కలుషిత ఆహారం తిన్నందునో కడుపునొప్పి వచ్చిందని అనుకున్నారు. కానీ స్కాన్ చేసి చూసిన తర్వాత అతని కడుపులో పదుల సంఖ్యలో లోహపు వస్తువులు ఉండడం చూసి ఆశ్చర్యపోవడం వైద్యుల వంతయ్యింది. నలుగురు వైద్యు లు గంటన్నరపాటు శస్త్ర చికిత్స నిర్వహించి రోగి పొట్టలో ఉన్న 80 లోహ వస్తువులను బయటకు తీశారు. […] The post కడుపులో 80 లోహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జయపుర : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి విపరీతమైన కడపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. మొదట సాధారణ సమస్యగా భావించిన వైద్యులు అల్సర్ వల్లనో, కలుషిత ఆహారం తిన్నందునో కడుపునొప్పి వచ్చిందని అనుకున్నారు. కానీ స్కాన్ చేసి చూసిన తర్వాత అతని కడుపులో పదుల సంఖ్యలో లోహపు వస్తువులు ఉండడం చూసి ఆశ్చర్యపోవడం వైద్యుల వంతయ్యింది. నలుగురు వైద్యు లు గంటన్నరపాటు శస్త్ర చికిత్స నిర్వహించి రోగి పొట్టలో ఉన్న 80 లోహ వస్తువులను బయటకు తీశారు. వీటిలో మొత్తంగా 800 గ్రాముల బరువైన తాళం చెవులు, మేకులు, నాణే లు ఉన్నాయి. మతిస్థిమితం లేకపోవడంతో ఆ వ్యక్తికి లోహపు వస్తువులు తినడం వ్యసనంగా మారిందని వైద్యులు తెలిపారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కడుపులో 80 లోహాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: