ఆ నటుడి క్యారవాన్ ఖరీదు 7 కోట్లు…!

హైదరాబాద్ : ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఖరీదైన వస్తువులు, ఖరీదైన కార్ల విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అల్లు అర్జున్ ‘క్యారవాన్’ అత్యంత ఖరీదుతో రూపొందింది. ఈ క్యారవాన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ లో ఈ క్యారవాన్ ను రూపొందించారు. ఈ ఈ క్యారవాన్ పై AA అనే అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ క్యారవాన్  ఖరీదు […] The post ఆ నటుడి క్యారవాన్ ఖరీదు 7 కోట్లు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఖరీదైన వస్తువులు, ఖరీదైన కార్ల విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అల్లు అర్జున్ ‘క్యారవాన్’ అత్యంత ఖరీదుతో రూపొందింది. ఈ క్యారవాన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ లో ఈ క్యారవాన్ ను రూపొందించారు. ఈ ఈ క్యారవాన్ పై AA అనే అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ క్యారవాన్  ఖరీదు రూ.7 కోట్లు. ఇంటీరియల్ కోసమే రూ.3.5 కోట్లను ఖర్చు చేశారు. విలాసవంతమైన సకల సౌకర్యాలు ఈ క్యారవాన్ లో ఉన్నాయి. ఇంతటి ఖరీదైన  క్యారవాన్ భారత్ లో ఏ హీరోకు లేదట.   ప్రస్తుతం అల్లు అర్జున్  త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా  సంక్రాంతికి విడుదల కానుంది.

Tollywood Hero Allu Arjun Caravan Costs Rs.7Crores

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ నటుడి క్యారవాన్ ఖరీదు 7 కోట్లు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: