రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి

లక్నో: యుపిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మొరాదాబాద్ – ఆగ్రా జాతీయ రహదారిపై లెహ్రాన్ వద్ద  పెళ్లి బృందతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని పాల వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు కోత్వాలీ ప్రాంతంలోని దల్ వాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల వ్యక్తిగత వివరాలు […] The post రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: యుపిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మొరాదాబాద్ – ఆగ్రా జాతీయ రహదారిపై లెహ్రాన్ వద్ద  పెళ్లి బృందతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని పాల వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు కోత్వాలీ ప్రాంతంలోని దల్ వాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల వ్యక్తిగత వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

8 People Dead In Road Accident At UP On Wednesday

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: