నేడు ఢిల్లీకి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఢిల్లీలో నేడు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశానికి టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధినేత. రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రహహ్లాద్ జోషీ ఆహ్వానించినప్పటికీ బుధవారం టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో పార్టీ పక్షాన కెటిఆర్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని […] The post నేడు ఢిల్లీకి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఢిల్లీలో నేడు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశానికి టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధినేత. రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రహహ్లాద్ జోషీ ఆహ్వానించినప్పటికీ బుధవారం టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో పార్టీ పక్షాన కెటిఆర్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఆయన ఆయా పార్టీలకు గతంలో లేఖలు రాసిన విషయం తెలిసిందే.

KTR to attend all-party meet in Delhi Today

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు ఢిల్లీకి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: