విశాల్‌ను తెలుగోడంటూ భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు

  చెన్నై: త‌మిళ‌నాడు న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు నేపథ్యంలో నటుడు విశాల్‌పై సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విశాల్ బృందం, కె.భాగ్యరాజా బృందం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ భారతీరాజా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. నడిగర్ సంఘం‌ నుండి తెలుగువాడైన విశాల్‌ని తొలగించాలని.. నిర్మాతల మండలిలో మొలిచిన ఇలాంటి కలుపు మొక్కను ఏరేయాల్సిన బాధ్యత తమిళ నిర్మాతలపై ఉందని […] The post విశాల్‌ను తెలుగోడంటూ భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెన్నై: త‌మిళ‌నాడు న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు నేపథ్యంలో నటుడు విశాల్‌పై సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విశాల్ బృందం, కె.భాగ్యరాజా బృందం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ భారతీరాజా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. నడిగర్ సంఘం‌ నుండి తెలుగువాడైన విశాల్‌ని తొలగించాలని.. నిర్మాతల మండలిలో మొలిచిన ఇలాంటి కలుపు మొక్కను ఏరేయాల్సిన బాధ్యత తమిళ నిర్మాతలపై ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే.. అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటని, ఇలాంటి పందికొక్కుల్ని తరిమికొట్టాలన్నారు. న‌డిగ‌ర్ సంఘం త‌మిళేత‌రుల చేతిలో ఉండ‌టం బాధ‌గా ఉందని, కాబ‌ట్టి ప్ర‌స్తుత న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో భాగ్యరాజ్‌ను గెలిపించాల‌ని కోరారు.

Nadigar Sangam Elections: BharathiRaja fire on Vishal

The post విశాల్‌ను తెలుగోడంటూ భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: