ఇంగ్లాండ్xఅఫ్గాన్: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

  మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్‌లో బాగంగా అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేమ్స్ విన్స్(26) జట్టు స్కోరు 44 పరుగుల వద్ద దావ్లత్ జాద్రన్ బౌలింగ్‌లో ముజీబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌స్టో(36), రూట్(11) […] The post ఇంగ్లాండ్xఅఫ్గాన్: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్‌లో బాగంగా అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేమ్స్ విన్స్(26) జట్టు స్కోరు 44 పరుగుల వద్ద దావ్లత్ జాద్రన్ బౌలింగ్‌లో ముజీబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌స్టో(36), రూట్(11) ఉన్నారు.

ENG vs AFG World Cup 2019: ENG loss wicket at 44 runs 

 

The post ఇంగ్లాండ్xఅఫ్గాన్: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: