కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

  హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నూతన సచివాలయ భవన నిర్మాణం ప్లాన్ తోపాటు పలు ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రెస్ మీట్ […] The post కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నూతన సచివాలయ భవన నిర్మాణం ప్లాన్ తోపాటు పలు ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించనున్నారు.

Telangana Cabinet Meeting starts at Pragathi Bhavan

The post కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: