లోక్‌సభలో తెలంగాణ ఎంపిల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: 17వ లోక్ సభలో తెలంగాణ ఎంపిలు కొందరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. టిఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపిలు ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. తరువాత  జహీరాబాద్ ఎంపిగా బిజి పాటిల్, మెదక్ ఎంపిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేశ్‌ నేతకాని, కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ […] The post లోక్‌సభలో తెలంగాణ ఎంపిల ప్రమాణస్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: 17వ లోక్ సభలో తెలంగాణ ఎంపిలు కొందరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. టిఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపిలు ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. తరువాత  జహీరాబాద్ ఎంపిగా బిజి పాటిల్, మెదక్ ఎంపిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేశ్‌ నేతకాని, కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు వరుసగా ప్రమాణం చేశారు.

వీరిలో వెంకటేశ్‌ నేతకాని, బండి సంజయ్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు, రేవంత్‌ రెడ్డి ఫోన్ లో చూసుకుంటూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ఇంగ్లీష్‌ లో అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రమాణం చేయగా, బిబి పాటిల్‌, అసదుద్దీన్‌ ఓవైసీ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.

Telangana MPs in Telugu sworn in 17th Lok Sabha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లోక్‌సభలో తెలంగాణ ఎంపిల ప్రమాణస్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: