పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ : ఆరుగురు మృతి

  లక్నో: ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం… సోమవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్లుతున్న ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డిన వారిని చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో […] The post పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ : ఆరుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో: ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం… సోమవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్లుతున్న ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డిన వారిని చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు  చేపట్టిన్నట్టు పోలీసులు తెలిపారు.

Six dead, 7 injured in major road accident in Uttar Pradesh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ : ఆరుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: