మీరు ఎంఎల్ఎలా? స్కూల్ పిల్లలా?: ఆర్ జి వి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశం జరుగుతున్న తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే స్కూలు గుర్తుకొస్తున్నారని తెలిపారు. అనంతరం “స్పీకర్ పదేపదే బెల్ ను మోగిస్తుంటే బడి  పంతులు గుర్తుకు వస్తున్నారని, ఎంఎల్ఎలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకు వస్తున్నారని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ వ్రాశారు. కాగా, గత వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, తొలి […] The post మీరు ఎంఎల్ఎలా? స్కూల్ పిల్లలా?: ఆర్ జి వి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశం జరుగుతున్న తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే స్కూలు గుర్తుకొస్తున్నారని తెలిపారు. అనంతరం “స్పీకర్ పదేపదే బెల్ ను మోగిస్తుంటే బడి  పంతులు గుర్తుకు వస్తున్నారని, ఎంఎల్ఎలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకు వస్తున్నారని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ వ్రాశారు. కాగా, గత వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, తొలి సమావేశాల్లోనే వాడివేడి చర్చ జరుగుతున్న విషయం విధేతమే. అధికార విపక్ష ఎంఎల్ఎల మధ్య ప్రతిపక్ష నేతలు ఏదో ఓ విషయంలో వాగ్వాదం జరుగుతూనే ఉండటం గమనార్హం.

Ram Gopal Varma Setters on AP Assembly Conferences

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మీరు ఎంఎల్ఎలా? స్కూల్ పిల్లలా?: ఆర్ జి వి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: