రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు

  కోదాడ: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు చలాకి చంటి తీవ్రంగా గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగింది. జబర్దస్ షోలో నటించిన చంటి మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కోదాడ శివారులో లారీ వెనక భాగంలో కారు ఢీకొట్టడంతో చంటి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చంటిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చంటి స్వల్పంగా గాయపడడంతో హైదరాబాద్ కు బయలుదేరాడు. కారు ముందు భాగం ధ్వంసమైంది. జబర్దస్త్ షోతో చంటి […] The post రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోదాడ: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు చలాకి చంటి తీవ్రంగా గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగింది. జబర్దస్ షోలో నటించిన చంటి మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కోదాడ శివారులో లారీ వెనక భాగంలో కారు ఢీకొట్టడంతో చంటి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చంటిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చంటి స్వల్పంగా గాయపడడంతో హైదరాబాద్ కు బయలుదేరాడు. కారు ముందు భాగం ధ్వంసమైంది. జబర్దస్త్ షోతో చంటి కమెడియన్ గా గుర్తింపు పొందాడు. 

 

Jabardasth Fame Chalaki Chanti Injured In Road Accident

 

 

The post రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.