ఒడిశా స్కూలులో గాంధీ విగ్రహం ధ్వంసం

బాలసోర్(ఒడిశా): బాలసోర్  పట్టణం సొవరాంపురం ఏరియాలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. సిగరెట్ పీకలు, ఖాళీ లిక్కర్ బాటిళ్లు అక్కడ కనిపించాయి. ఆ పాఠశాల ఆవరణలోకి స్థానికులు కొందరు వెళ్లగా ఈ దృశ్యం కంటపడింది. అదే ఆవరణలో నాటిన రెండు చెట్లు కూడా కూలిపోయి ఉన్నాయి. పోలీసులు ఆ ఆవరణ లోకి ప్రవేశించగానే నేల పై గాంధీ తల పడి ఉండడం కనిపించింది. జూన్ 14న ఈ సంఘటన జరిగి ఉంటుందని […] The post ఒడిశా స్కూలులో గాంధీ విగ్రహం ధ్వంసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


బాలసోర్(ఒడిశా): బాలసోర్  పట్టణం సొవరాంపురం ఏరియాలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. సిగరెట్ పీకలు, ఖాళీ లిక్కర్ బాటిళ్లు అక్కడ కనిపించాయి. ఆ పాఠశాల ఆవరణలోకి స్థానికులు కొందరు వెళ్లగా ఈ దృశ్యం కంటపడింది. అదే ఆవరణలో నాటిన రెండు చెట్లు కూడా కూలిపోయి ఉన్నాయి. పోలీసులు ఆ ఆవరణ లోకి ప్రవేశించగానే నేల పై గాంధీ తల పడి ఉండడం కనిపించింది. జూన్ 14న ఈ సంఘటన జరిగి ఉంటుందని సహదేవ్‌ఖుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి శుభ్రాంశు శేఖర్ నాయక్ చెప్పారు. ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదని అన్నారు.

Mahatma Gandhi statue destroyed at Govt school in OdishaRelated Images:

[See image gallery at manatelangana.news]

The post ఒడిశా స్కూలులో గాంధీ విగ్రహం ధ్వంసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: