శర్వానంద్‌ భుజానికి 11 గంటలపాటు శస్త్రచికిత్స

హైదరాబాద్‌:`96`సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా యంగ్ హీరో శ‌ర్వానంద్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వాకు భుజానికి, కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో హైదరాబాద్ కు చేరుకొని ష‌న్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు భుజానికి శ‌స్త్రచికిత్స చేయాలని తెలిపారు. సోమ‌వారం న‌లుగురు డాక్ట‌ర్ల‌తో కూడిన బృందం ఉద‌యం 6.30 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల‌ వరకు 11 గంటలపాటు శ్రమించి శ‌స్త్ర చికిత్స‌ను […] The post శర్వానంద్‌ భుజానికి 11 గంటలపాటు శస్త్రచికిత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌:`96`సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా యంగ్ హీరో శ‌ర్వానంద్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వాకు భుజానికి, కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో హైదరాబాద్ కు చేరుకొని ష‌న్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు భుజానికి శ‌స్త్రచికిత్స చేయాలని తెలిపారు. సోమ‌వారం న‌లుగురు డాక్ట‌ర్ల‌తో కూడిన బృందం ఉద‌యం 6.30 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల‌ వరకు 11 గంటలపాటు శ్రమించి శ‌స్త్ర చికిత్స‌ను పూర్తి చేశారు. అనంతరం రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో శర్వానంద్‌ రెండు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.

sharwanand’s shoulder surgery successful complete

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శర్వానంద్‌ భుజానికి 11 గంటలపాటు శస్త్రచికిత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: