రంగులు మార్చే పెన్ను..

  పెన్నులో నల్లసిరా ఉంటే నలుపు రంగులోనూ, ఎర్ర సిరా ఉంటే ఎరుపు రంగులోనూ, నీలం సిరా ఉంటే ఆ రంగులోనూ రాస్తాయి.  ఇప్పటివరకూ ఉన్న పెన్నులన్నీ ఇలాంటివే. కానీ ‘కెమీలియన్ ఫైన్‌లైనర్స్’ పెన్ను మాత్రం వీటన్నిటికీ పూర్తి భిన్నం. ఈ పెన్ను ఒక్కదాంతో రాస్తూ పోతుంటే అక్షరాలు నాలుగైదుకు పైగా రంగుల్లో వస్తాయి. వీటిలో బొమ్మలు గీసేందుకు స్కెచ్‌లూ ఉన్నాయి. ఇవి కూడా అంతే బొమ్మకు రంగులు వేస్తూ ఉంటే కొత్త కొత్త రంగులు ప్రత్యక్షమవుతాయి. […] The post రంగులు మార్చే పెన్ను.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెన్నులో నల్లసిరా ఉంటే నలుపు రంగులోనూ, ఎర్ర సిరా ఉంటే ఎరుపు రంగులోనూ, నీలం సిరా ఉంటే ఆ రంగులోనూ రాస్తాయి.  ఇప్పటివరకూ ఉన్న పెన్నులన్నీ ఇలాంటివే. కానీ ‘కెమీలియన్ ఫైన్‌లైనర్స్’ పెన్ను మాత్రం వీటన్నిటికీ పూర్తి భిన్నం. ఈ పెన్ను ఒక్కదాంతో రాస్తూ పోతుంటే అక్షరాలు నాలుగైదుకు పైగా రంగుల్లో వస్తాయి. వీటిలో బొమ్మలు గీసేందుకు స్కెచ్‌లూ ఉన్నాయి. ఇవి కూడా అంతే బొమ్మకు రంగులు వేస్తూ ఉంటే కొత్త కొత్త రంగులు ప్రత్యక్షమవుతాయి. అలా ఎలా జరుగుతుందంటారా… ఈ పెన్ను రీఫిళ్లలో వేరువేరు రంగుల్ని కొంచెం కొంచెంగా వరసగా నింపుతారట. అందుకే, ఇవి అన్ని రంగులో రాస్తాయి. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

 

Pen Changing Colors in Writing with Words

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రంగులు మార్చే పెన్ను.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.