దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి సోమవారం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయను గుండెపోటు రావడం ఇది నాల్గోసారి. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో యువ సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. సెట్ లోనే గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం 2015లో ’ఓకే బంగారం‘ షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గుయ్యారు. […] The post దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి సోమవారం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయను గుండెపోటు రావడం ఇది నాల్గోసారి. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో యువ సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. సెట్ లోనే గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం 2015లో ’ఓకే బంగారం‘ షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గుయ్యారు. ఈ క్రమంలో 2018లో కూడా ఆయనకు గుండపోటు వచ్చింది. ప్రస్తుతం మణిరత్నం ’పొన్నియన్ సెల్వన్‘ అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కుస్తున్నారు. మణిరత్నం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.

Heart Attack To Director Mani Ratnam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: