సంతోషాన్నిచ్చిన సల్మాన్ ఇంటర్వూ

ఉపాసన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఇంటరూ చేసింది. ‘భారత్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నా ఉపాసనను కలిశాడు సల్మాన్. ఈ ఇంటరూ చేసిన విషయాన్ని ఉపాసన తన ట్విటర్ ద్వారా తెలిపింది. “ఇదీ భాయ్ అంటే. సల్మాన్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం. మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సల్మాన్‌” అంటూ ట్వీట్ చేసింది. పేరు : ఉపాసన కామినేని నిక్ నేమ్ : ఉపాస్న పుట్టిన తేదీ : 20 […] The post సంతోషాన్నిచ్చిన సల్మాన్ ఇంటర్వూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉపాసన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఇంటరూ చేసింది. ‘భారత్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నా ఉపాసనను కలిశాడు సల్మాన్. ఈ ఇంటరూ చేసిన విషయాన్ని ఉపాసన తన ట్విటర్ ద్వారా తెలిపింది. “ఇదీ భాయ్ అంటే. సల్మాన్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం. మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సల్మాన్‌” అంటూ ట్వీట్ చేసింది.

పేరు : ఉపాసన కామినేని
నిక్ నేమ్ : ఉపాస్న
పుట్టిన తేదీ : 20 జూలై 1989
తల్లిదండ్రులు : అనిల్, శోభన
భర్త : కొణిదల రామ్ చరణ్
చదువు : గ్రాడ్యుయేషన్ (రిజెంట్స్ యూనివర్సిటీ లండన్)
పుట్టిన ఊరు : హైదరాబాద్
ఇష్టమైన నగరం : కెనడా, లండన్
ఇష్టమైన ఆహారం : దేశీ ఫుడ్, పూ-ల్ మఖానా,
హాబిస్ : డ్యాన్స్, పాటలు, గుర్రపు స్వారీ
జంతువులంటే : చాలా ఇష్టం

upasana b positive

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సంతోషాన్నిచ్చిన సల్మాన్ ఇంటర్వూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.