షూటింగ్ లో గాయపడిన శర్వానంద్

    హైదరాబాద్: సినీ నటుడు శర్వానంద్‌కు షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. 96 సినిమా షూటింగ్‌లో శర్వానంద్ గాయపడ్డాడు. థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా శర్వానంద్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ప్రమాదంలో శర్వానంద్‌కు కాలు, భుజానికి గాయాలయ్యాయి. శర్వానంద్ థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సన్‌షైన్ ఆస్పత్రిలో శర్వానంద్ చికిత్స పొందుతున్నారు. 96 రిమేక్ సినిమాలో శర్వానంద్‌కు తోడుగా సమంత నటిస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోలు గాయపడుతుండడంతో చిత్ర సీమకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న […] The post షూటింగ్ లో గాయపడిన శర్వానంద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: సినీ నటుడు శర్వానంద్‌కు షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. 96 సినిమా షూటింగ్‌లో శర్వానంద్ గాయపడ్డాడు. థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా శర్వానంద్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ప్రమాదంలో శర్వానంద్‌కు కాలు, భుజానికి గాయాలయ్యాయి. శర్వానంద్ థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సన్‌షైన్ ఆస్పత్రిలో శర్వానంద్ చికిత్స పొందుతున్నారు. 96 రిమేక్ సినిమాలో శర్వానంద్‌కు తోడుగా సమంత నటిస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోలు గాయపడుతుండడంతో చిత్ర సీమకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్, ఎన్‌టిఆర్ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్, నాగ శౌర్య, సందీప్ షూటింగ్‌లలో గాయపడ్డారు.

 

Hero Sharwanand Injured in 96 Cinema Shooting

The post షూటింగ్ లో గాయపడిన శర్వానంద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: