పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్…

అమరావతి: ప్రముఖ సినీ నటుడు సుమన్ జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపిలో టిడిపి ఓటమికి పవన్ కల్యాణే కారణమని సుమన్ చెప్పారు. తాను పుట్టిన తర్వాత ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని చూడటం ఇదే తొలిసారని ఆయన చెప్పుకొచ్చారు. ఎపి సిఎంగా బాధ్యతలను స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి జగన్ విజయం సాధించారన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, […] The post పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అమరావతి: ప్రముఖ సినీ నటుడు సుమన్ జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపిలో టిడిపి ఓటమికి పవన్ కల్యాణే కారణమని సుమన్ చెప్పారు. తాను పుట్టిన తర్వాత ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని చూడటం ఇదే తొలిసారని ఆయన చెప్పుకొచ్చారు. ఎపి సిఎంగా బాధ్యతలను స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి జగన్ విజయం సాధించారన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్య మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా సమన్యాయాన్ని జగన్ చేశారని సుమన్ కితాబిచ్చారు. సినీ పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, ఇండస్ట్రీని అన్ని విధాలా ఆదుకోవాలని జగన్ ను ఆయన కోరారు.
Actor Suman Sensational Comments on Pawan Kalyan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: