‘సాహో’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా నటించిన  ‘సాహో’ టీజర్‌ గురువారం విడుదలైంది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి.  సుజీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్ గా నటిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే […] The post ‘సాహో’ టీజర్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా నటించిన  ‘సాహో’ టీజర్‌ గురువారం విడుదలైంది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి.  సుజీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్ గా నటిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌ రైట్స్‌ దాదాపు రూ.42 కోట్లకు అమ్ముడుపోయాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఆగస్ట్‌ 15న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Tollywood Film ‘Saaho’ Teaser Release On Thursday

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘సాహో’ టీజర్‌ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: